9న ఇండో – శ్రీలంక కరాటే చాంపియన్‌షిప్‌ | Indo - Sri Lanka Karate Championship on 9th | Sakshi
Sakshi News home page

9న ఇండో – శ్రీలంక కరాటే చాంపియన్‌షిప్‌

Sep 12 2016 11:31 PM | Updated on Sep 4 2017 1:13 PM

శ్రీలంకలోని క్యాండి యూనివర్సిటీలోని ప్యారడేని యా లో అక్టోబర్‌ 9న నిర్వహించే ఇండో శ్రీలం క కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలోల జిల్లా నుంచి బాబా షాహుల్, శ్రీనివాసరావు హా జరవుతున్నారు.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ :
శ్రీలంకలోని క్యాండి యూనివర్సిటీలోని ప్యారడేని యా లో అక్టోబర్‌ 9న నిర్వహించే ఇండో  శ్రీలం క కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలోల జిల్లా నుంచి బాబా షాహుల్, శ్రీనివాసరావు హా జరవుతున్నారు.  పోటీల్లో పాల్గొనదలచిన వారు 9948834544 నంబరును సంప్రదించాలని కరాటే మాస్టర్‌ శ్రీనివాసరావు సోమవారం ప్రకటనలో తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement