-
500 మంది డ్యాన్సర్లతో నాని 'దసరా' పాట
Nani Dasara Movie Shooting Start Again At Massive Set: కొంత విరామం తర్వాత నాని ‘దసరా’ షూటింగ్ మళ్లీ ఆరంభమైంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘గోదావరి ఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నానీని సరికొత్త మాస్ లుక్‌లో చూస్తారు. గత షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు ఓ పాటను చిత్రీకరించాం. ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో దాదాపు 500 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘దసరా’ చిత్రం రిలీజ్ కానుంది. సముద్రఖని, సాయికుమార్, జరీనా వాహబ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చదవండి: తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ పా. రంజిత్ డైరెక్షన్లో విక్రమ్ సినిమా.. త్రీడిలోనూ చిత్రీకరణ -
భారీ సెట్లో సర్దార్ గబ్బర్‌సింగ్
కొతం కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్, ఈసారి అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సర్దార్ గబ్బర్‌సింగ్ 60 శాతం షూటింగ్ పూర్తిచేసిన పవన్, తదుపరి షెడ్యూల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అవుట్ డోర్ షూట్‌తో పాటు కొన్ని పాటలను కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ఓ భారీ సెట్లో షూటింగ్‌కు రెడీ అవుతోంది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం హైదరబాద్ బంజారాహిల్స్‌లో భారీ సెట్ వేశారు. పవన్ లాంటి స్టార్ హీరోతో అవుట్ డోర్లో షూటింగ్ చేస్తే సమస్యలు తెలెత్తుతాయని భావించిన యూనిట్, సెట్లో చేయటమే కరెక్ట్ అని.. ఓ బజారుతో పాటు భారీ రైల్వే స్టేషన్, ట్రైన్ల సెట్ రూపొందించారు. దాదాపు 2 కోట్లతో రూపొందించిన ఈ సెట్లో 27 రోజుల పాటు భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. మార్చి మూడోవారంలో ఆడియోను, ఏప్రిల్ 11న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement