పోలీసుల అదుపులో ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్
                  
	చెన్నై: ఉగ్రవాది ఇస్మాయిల్‌ను  చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో   ఉగ్రవాదులు బిలాల్ మాలిక్, ఇస్మాయిల్ అలియాస్ మున్నాను ఆక్టోపస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా విషయం తెలిసిందే.
	
	 ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడైన  ఇస్మాయిల్ మధురై కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది.