breaking news
bhramarambika Mallikarjuna Swamy
-
శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
-
మల్లన్న సన్నిధిలో వెల్లువెత్తిన భక్తులు
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికామల్లికార్జునస్వామి వార్ల దర్శనానికి సోమవారం భక్తులు వెల్లువెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి శ్రీశైల క్షేత్రం జనంతో కిక్కిరిసింది. స్వామి సర్వదర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి మూడు గంటలపాటు భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో.. దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.