-
గిరి గూడేలకు పండుగ శోభ
విజ్జపేన్..! ● ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల సౌరభం ● నాలుగు మాసాలు వివిధ పండుగలు ● అకాడితో ప్రారంభమై దీపావళితో ముగింపు ● కుల దేవతలకు ప్రత్యేక పూజలు ● ఆదివాసీ పల్లెల్లో కోలాహలం‘శీత్ల’ పండుగ
-
కొనసాగుతున్న బ్యాడ్మింటన్ పోటీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ వద్దగల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మూడో రోజు రసవత్తరంగా సాగాయి.
Sun, Jul 20 2025 05:59 AM -
ఇన్నోవేషన్ వ్యవస్థలో విద్యార్థుల పాత్ర కీలకం
● ఓఎస్డీ, ఏవో ప్రొఫెసర్ మురళీదర్శన్Sun, Jul 20 2025 05:59 AM -
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాSun, Jul 20 2025 05:59 AM -
కౌలురైతు బలవన్మరణం
కుంటాల: కుంటాలకు చెందిన కౌలు రైతు రాజారాం గజేందర్ (49) అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శనివా రం తెల్లవారుజామున స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలోని పంట చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఏఎస్సై జీవన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Jul 20 2025 05:59 AM -
" />
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి
సారంగపూర్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు స్వర్ణ ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.
Sun, Jul 20 2025 05:59 AM -
అప్పులబాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: అప్పులబాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
Sun, Jul 20 2025 05:59 AM -
‘21న బంద్ విజయవంతం చేయాలి’
ఆదిలాబాద్‌రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో 49 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్
Sun, Jul 20 2025 05:59 AM -
ఫోన్ల రికవరీకి ప్రత్యేక బృందం ఏర్పాటు
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● పోగొట్టుకున్న 109 సెల్ఫోన్లు బాధితులకు అందజేతSun, Jul 20 2025 05:59 AM -
స్థల వివాదంలో ఒకరికి కత్తిపోట్లు
సోన్: స్థల వివాదంలో ఒకరిని కత్తితో పొడిచిన సంఘటన మండలంలోని న్యూబొప్పారంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వేముల శ్రీనావాస్ తన ప్లాటును అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తికి విక్రయించాడు.
Sun, Jul 20 2025 05:59 AM -
నా ఎదుగుదలను ఓర్వలేకే దుష్ప్రచారం
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్Sun, Jul 20 2025 05:59 AM -
సర్కారు భూ దాహంపై అన్నదాత కన్నెర్ర
నక్కపల్లి:
Sun, Jul 20 2025 05:59 AM -
అడవి కాచిన సరుగుడు అందాలు
ఉమ్మడి జిల్లా విభజన తర్వాత అనేక పర్యాటక ప్రదేశాలు అటు విశాఖ, ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఉండిపోయాయి. కొత్త జిల్లా అనకాపల్లిలో మిగిలిన కొద్దిపాటి పర్యాటక ప్రాంతాల వైపు కూటమి పాలకులు కన్నెత్తి చూడటం లేదు. దాంతో పర్యాటకంగా అభివృద్ధి చెందకపోగా, అసౌకర్యాలతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.Sun, Jul 20 2025 05:59 AM -
గురి తప్పిన హత్యాయత్నం
ఎస్.రాయవరం: కిరాయి గూండాల గురి తప్పింది. తాగిన మైకంలో ఒకరి బదులు మరొకరిపై హత్యాయత్నం చేశారు. హత్యకు మరోసారి యత్నించిన క్రమంలో అసలు సూత్రధారులతో సహా పోలీసులకు చిక్కారు.
Sun, Jul 20 2025 05:59 AM -
అటవీ సిబ్బందికి రక్షణ కరువు
● ఫారెస్టు భూమిలో రోడ్డు పనులనుఅడ్డుకుంటే దాడికి దిగిన నిర్మాణదారులు ● ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోని పోలీసులు ● విధి నిర్వహణను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి ● అటవీ ఉద్యోగుల సంఘం డిమాండ్Sun, Jul 20 2025 05:59 AM -
" />
ప్రాణాలైనా ఇస్తాం
గ్రామంలో భూములు బలవంతంగా తీసేసుకుంటే ఎక్కడకెళ్లి బతకాలి. అభివృద్ధి చేస్తామంటున్నారు. తీసుకున్న భూముల్లో ఎలాంటి ప్రగతి లేదు. రోడ్డు కోసం గ్రామంలో 40 ఎకరాలు ఇచ్చాం. అలా అని మిగిలిన భూములు తీసుకుంటే ఒప్పుకునేది లేదు. ప్రాణాలు ఇచ్చయినా భూములు కాపాడుకుంటాం.
Sun, Jul 20 2025 05:59 AM -
కాస్తంత ఊరట
తేలికపాటి వర్షంతో ● చోడవరంలో 40.6 మి.మీ. అత్యధిక వర్షపాతంకె.కోటపాడులో జలమయమయిన రహదారి
Sun, Jul 20 2025 05:59 AM -
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ గర్హనీయం
● మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
Sun, Jul 20 2025 05:59 AM -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం
విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)గా అనకాపల్లి జిల్లాలో ముగ్గురికి అవకాశం దక్కింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది.
Sun, Jul 20 2025 05:59 AM -
" />
ఆర్డీవో వినోద్‌కుమార్‌కు ఆత్మీయ వీడ్కోలు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ ఆర్డీవో బి.వినోద్‌కుమార్ శనివారం తన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో విధుల్లో చేరిన ఆయనను రాష్ట్ర ఎన్నికల సంఘానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
Sun, Jul 20 2025 05:58 AM -
● మన పిల్లలకు ఈడనే నౌకర్లొస్తయ్.. ● యూనివర్సిటీ వస్తే లాభాలెన్నో.. ● విశ్వవిద్యాలయ సాధనపై ‘మహిళల ముచ్చట’
జంగుబాయి: అవ్ యూనివర్సిటీ అంటే పెద్ద స దువులు ఉంటయంటున్నవ్.. దానికి తగ్గట్టు బి ల్డింగ్లు ఉండొద్దా మరి. అవి మనకాడ కడ్తరా.. ఈడ సౌలత్లున్నయా.. ప్రభుత్వం సాంక్షన్ చేస్తదా..?
Sun, Jul 20 2025 05:58 AM -
" />
● ప్రాజెక్టు కాలువల పర్యవేక్షణకు.. ● నీటిపారుదల శాఖలో ఔట్సోర్సింగ్ నియామకానికి అడుగు
సాక్షి, ఆదిలాబాద్: లస్కర్ (మ్యాన్ మజ్దూర్) ఈ ప దం రెండు దశాబ్దాల క్రితం నీటి ప్రాజెక్టుల వద్ద సా ధారణంగా వినిపించేది. ప్రతీ రైతుకు తమ పరిధి లోని కాలువకు సంబంధించి లస్కర్ పేరు వారి నోట్లో నానేది. అప్పుడు ఇవీ రెగ్యులర్ పోస్టులు.
Sun, Jul 20 2025 05:58 AM -
‘వీపీవో’ అమలు చేయాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్Sun, Jul 20 2025 05:58 AM -
విద్యార్థులతోనే సమాజంలో మార్పు
● కలెక్టర్ రాజర్షి షాSun, Jul 20 2025 05:58 AM -
ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు
● ఎంపీ నగేశ్Sun, Jul 20 2025 05:58 AM