-
కాకాణీ.. కావలిలో అడుగు పెట్టావో ఖబడ్దార్
ఆ రోజు అసలేం జరిగింది..● త్వరలో ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కూడా జైలుకు పంపుతాము
● ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పైనా
అనుచిత వ్యాఖ్యలు
● టీడీపీ కావలి ఎమ్మెల్యే
-
వైఎస్ జగన్‌ను కలిసిన అనిల్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు డాక్టర్ పొలుబోయిన అనిల్‌కుమార్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
Wed, Aug 27 2025 08:19 AM -
‘మహా గణపతిం మనసా స్మరామి’
విఘ్ననాశకుడైన మహా గణపతి ఆవాహనకు సమయం ఆసన్నమైంది. వేదోక్త మంత్ర ధ్వనులతో పులకరించే గడియలు సమీపించాయి. ప్రతి వీధి, ప్రతి ఇంట్లో గణనాథుని విగ్రహ ప్రతిష్టతో పవిత్రత విరజల్లుతోంది. బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఉత్సవాల వాతావరణంతో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది.
Wed, Aug 27 2025 08:19 AM -
శ్రీకాంత్, అరుణ కేసుల్లో లోతైన విచారణ
సాక్షి టాస్క్‌ఫోర్స్: రౌడీషీటర్ శ్రీకాంత్, అరుణ విషయంలో పోలీసులు విభిన్న కోణాల్లో లోతైన విచారణ చేపడుతున్నారు. జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌కు అసలు అరుణ ఎలా పరిచయమైంది? ఆమె ఎన్నిసార్లు ములాఖత్ ద్వారా శ్రీకాంత్‌ను ఒంటరిగా, ఎవరెవరితో ఏఏ తేదీల్లో కలిసింది?..
Wed, Aug 27 2025 08:19 AM -
పర్యావరణహితంగా వినాయకచవితిని జరుపుకోండి
నెల్లూరురూరల్: వినాయకచవితి పర్వదినాన్ని ప్రజలందరూ ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు మాని మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి, పర్యావరణ ఇంజినీర్ ఎన్.అశోక్‌కుమార్ తెలిపారు.
Wed, Aug 27 2025 08:19 AM -
దేశ సేవలో ‘ఉదయగిరి’ యుద్ధనౌక
ఉదయగిరి: జిల్లాలో చారిత్రాత్మక రాచరిక కేంద్రంగా విరాజిల్లిన ‘ఉదయగిరి’ పేరు మీద ఐఎన్ఎస్ యుద్ధనౌకను మంగళవారం నావికాదళంలో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దేశ సేవకు అంకితమైంది.
Wed, Aug 27 2025 08:19 AM -
" />
గతంలో ఈ పరిస్థితి లేదు
జగనన్న పాలనలో ఐదేళ్లు యూరియా కోసం ఏ రోజు కూడా పడిగాపులు కాయలేదు. గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా ఇచ్చేవారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సరిపడ యూరియా సరఫరా చేయాలనే ఆలోచన అధికారులు, కూటమి నాయకులకు లేదు. పది ఎకరాలు మొక్కజొన్న సాగు చేశాను.
Wed, Aug 27 2025 08:19 AM -
" />
వాటర్ కలర్స్ వాడిన
అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కా పాడాలె. మేం తయారు చేసిన మట్టి విగ్రహాలకు వా టర్ కలర్స్ వేసినం. చాలా అందంగా ఉన్నయి. టీచర్లకు బహుమతిగా అందించినం. – పెగడపల్లి శ్రీవిద్య, విద్యార్థిని
ప్రజలకు ఇచ్చినం
Wed, Aug 27 2025 08:18 AM -
పెద్దపల్లి
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025Wed, Aug 27 2025 08:18 AM -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జూలపల్లి(పెద్దపల్లి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ అన్నారు. అబ్బాపూర్‌లోని 18 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంగళవారం ఆయన మంజూరు పత్రాలు ఆందజేసి మాట్లాడారు.
Wed, Aug 27 2025 08:18 AM -
సున్నిత ప్రాంతాలపై డేగకన్ను
గోదావరిఖని: గణపతి నవరాత్రి ఉత్సవాలు
Wed, Aug 27 2025 08:18 AM -
కాపీ రాయుళ్లా.. మజాకా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Wed, Aug 27 2025 08:18 AM -
నైపుణ్యం.. పర్యావరణ హితం
జ్యోతినగర్(రామగుండం)/మంథనిరూరల్: చిట్టి చేతులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిస్తూ ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటున్నాయి.
Wed, Aug 27 2025 08:18 AM -
సాంకేతిక కోర్సులతో ఉపాధి
Wed, Aug 27 2025 08:18 AM -
తాగునీరు వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్
పెద్దపల్లిరూరల్: పట్టణ ప్రజలకు ఇకనుంచి రోజూ తాగునీరు సరఫరా చేయాలని, ఇందుకోసం ప్రణా ళిక సిద్ధం చేయాలని, తాగునీటిని వృథా చేస్తే నల్లా కనెక్షన్ తొలగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వివి ధ అంశాలపై సమీక్షించారు.
Wed, Aug 27 2025 08:18 AM -
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన: జాప్యం లేకుండా సింగరేణి ఉద్యోగులకు సీఎంపీఎఫ్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ట్లు సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్–2 గోవర్ధన్ కంటెపుడి తెలిపారు. మంగళవారం గోలేటి టౌన్షిప్ లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ప్రయాస్ సమావేశం నిర్వహించారు.
Wed, Aug 27 2025 08:18 AM -
‘సరిహద్దు’లో కర్ర గణేశులే..
Wed, Aug 27 2025 08:18 AM -
నవోదయకు 6,091 దరఖాస్తులు
Wed, Aug 27 2025 08:18 AM -
డెంగీతో విద్యార్థి మృతి
తిర్యాణి: డెంగీతో ఓ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రులు, ఆర్బీఎస్కే వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిమాదర పంచాయతీ పరిధి రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం–దివ్యజ దంపతులకు ఇద్దరు కుమారులు.
Wed, Aug 27 2025 08:18 AM -
నిందితుడి రిమాండ్
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని బంగారుగూడ కాలనీలో ఓ వ్యక్తిని బెదిరించి నగదు దొంగిలించిన డీసీ సీటర్ ఖద్ధర్‌ను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తె లిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన ముత్యాలు ఆ ప్రాంతంలో చేపలు విక్రయిస్తున్నాడు.
Wed, Aug 27 2025 08:18 AM -
సింగరేణి బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డబ్బులను వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామ య్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన శ్రీ రాంపూర్‌లోని ఎస్ఆర్పీ–3 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు.
Wed, Aug 27 2025 08:18 AM -
" />
ఆర్జీయూకేటీలో ముగిసిన స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్‌లో అడుగుపెడుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది.
Wed, Aug 27 2025 08:18 AM -
గణపయ్యకు 32 రూపాలు
హిందూ పురాణాల ప్రకారం గణపతి సకల దేవతలకు అధిపతి. పూజ ఏదైనా ముందుగా గణపతినే పూజిస్తారు. ప్రతీ శుభకార్యాన్ని వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు. అనాధిగా వస్తున్న సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. హిందూ సంప్రదాయాల్లో ఇంటిని నిర్మిస్తే ప్రధాన ద్వారానికి గణపతిని ప్రతిష్ఠిస్తారు.
Wed, Aug 27 2025 08:18 AM -
పదేళ్లుగా మట్టి విగ్రహం తయారీ..
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన బుచ్చ శ్రీధర్ పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యతగా ఏడు అడుగుల మట్టి గణపతిని తయారు చేశాడు. అంతే కాకుండా 100 మట్టి గణపతులను తయారు చేసి గ్రామంలోని ఇంటింటికి పంపిణీ చేసి పర్యావరణ హితం కోసం ప్రజలను చైతన్య పరుస్తున్నాడు.
Wed, Aug 27 2025 08:17 AM -
ఎకో ఫ్రెండ్లీ యూత్‌లు..
కమ్మర్పల్లి: మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన యూత్ అసోసియేషన్లు ఎకో ఫ్రెండ్లీ యూత్లుగా గుర్తింపు పొందాయి.
Wed, Aug 27 2025 08:17 AM