-
ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్!
సాక్షి, అమరావతి: అధికారాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలా.. లేక ప్రశ్నించిన గొంతునే మూయించాలా? రాష్ట్రంలో సోషల్ మీడియా వ్యవహారాలపై తాజాగా తలెత్తుతున్న వివాదాలు ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.
-
భారత చెస్ జట్ల శుభారంభం
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు గెలుపు బోణీ కొట్టాయి.
Thu, Sep 17 2026 06:07 AM -
వైభవ్‌కు చాన్స్ దక్కేనా!
న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌పై వరుస మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి... సిరీస్ పట్టేసిన టీమిండియా చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది.
Thu, Sep 17 2026 06:02 AM -
నేడు వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స
Thu, Sep 17 2026 06:02 AM -
భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాక్ నౌక
న్యూఢిల్లీ: ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకను పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన నౌక ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది.
Thu, Sep 17 2026 05:43 AM -
నూతన సాంకేతికతల్లో భారత్ అగ్రస్థానానికి చేరాలి
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతల విషయంలో భారత్ అగ్రస్థానానికి చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
Thu, Sep 17 2026 05:39 AM -
ప్రజాసేవకు పనికొచ్చే ఏఐ అవసరం
న్యూయార్క్: కృత్రిమ మేధ టెక్నాలజీ సురక్షితమైందేనని నిర్ధారించుకోవాల్సింది ఆయా కంపెనీలేనని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు.
Thu, Sep 17 2026 05:30 AM -
అంతరిక్ష యుద్ధానికి మనం సిద్ధమా?
అంతరిక్షంలో ఆయుధం ఉందన్న అమెరికా ప్రకటన ఇప్పుడు సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. భవిష్యత్తులో యుద్ధం నేలపై నుంచి కాకుండా అంతరిక్షంలోనే మొదలైతే... ఉపగ్రహాలే లక్ష్యంగా సాగితే తట్టుకోవడం ఎలా అన్న ప్రశ్న పలు దేశాల్లో మొదలైంది.
Thu, Sep 17 2026 05:25 AM -
ఎఫ్‌బీఐ పేరుతో ‘పోలీసింగ్’!
సాక్షి,అమరావతి: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును వాడి ఏపీ పోలీసులు తప్పుడు ఫిర్యాదులు చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thu, Sep 17 2026 05:14 AM -
మెటాకు సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతలు వర్తిస్తాయి
న్యూఢిల్లీ: మెటాను కేవలం ఒక మధ్యవర్తి సంస్థగా (ఇంటర్మీడియరీ) పరిగణించడానికి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Thu, Sep 17 2026 05:10 AM -
మెగా డీఎస్సీలో ‘ఫ్యామిలీ’ కోటా!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 భారీ కుంభకోణంలో మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే పాపాల చిట్టా చాంతాడులా పెరిగిపోతోంది.
Thu, Sep 17 2026 05:07 AM -
పసిడి హాల్‌మార్కింగ్ చార్జీలు పెంపు
ముంబై: పండుగల వేళ బంగారం ఆర్టికల్స్ స్వచ్ఛతను ధ్రవీకరించే హాల్‌మార్కింగ్ చార్జీలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సవరించింది. రూ. 45 నుంచి రూ. 75కి పెంచింది.
Thu, Sep 17 2026 05:04 AM -
దీపావళి నాటికి 100 నగరాల్లో అమెజాన్ నౌ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీపావళి నాటికి 100 నగరాలకు అల్ట్రా ఫాస్ట్ డెలివరీ సరీ్వసుల విభాగం అమెజాన్ నౌ సేవలను విస్తరించనున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ సమీర్ కుమార్ తెలిపారు.
Thu, Sep 17 2026 05:01 AM -
క్యాబ్ అగ్రిగేటర్లకు చెక్..!
న్యూఢిల్లీ: ‘కెప్టెన్ రూ. 60 చార్జీకి ఒప్పుకోవడం లేదు.. మరో రూ.10, రూ.20, లేదా రూ.30 పెంచి బుకింగ్ ట్రై చేయండి’..
Thu, Sep 17 2026 04:56 AM -
ఎన్ఎస్ఈ ఐపీవో నేడే విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీవో నేడు (గురువారం) ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 21న ముగుస్తుంది. 22న షేర్ల కేటాయింపు, 24న ఎక్సే్చంజీలో లిస్టింగ్ ఉంటుంది.
Thu, Sep 17 2026 04:46 AM -
సాక్షి కార్టూన్ 17-09-2026
Thu, Sep 17 2026 04:37 AM -
వేవేల ఊహలే చూపినా...
టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా తదితరులు నటించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న రిలీజ్ కానుంది.
Thu, Sep 17 2026 04:29 AM -
వృద్ధుల విషయంలో జపాన్ ప్రపంచ రికార్డు
జపాన్‌లో తొలిసారిగా 100 అంతకన్నా ఎక్కువ వయస్సు గల పౌరుల సంఖ్య లక్ష దాటింది. దేశంలో సెప్టెంబర్ 1 నాటికి శతాధిక వృద్ధుల సంఖ్య 1,07,677కు చేరుకున్నట్టు ఆ దేశ ఆరోగ్య, కార్మిక సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7,914 ఎక్కువ.
Thu, Sep 17 2026 04:28 AM -
లంచం ఇవ్వడం నేరం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దం క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’కేసు విచారణ సుప్రీంకోర్టులో కీలక దశకు చేరుకుంది.
Thu, Sep 17 2026 04:16 AM -
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.షష్ఠి ఉ.10.10 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: మఖ ప.2.53 వరకు, తదుపరి పు
Thu, Sep 17 2026 03:04 AM -
భారీగా హెచ్ఐవీ కేసులు.. ఆ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ!
పసిఫిక్ దేశం ఫిజీలో హెచ్ఐవీ కేసులు భారీగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం ‘నేషనల్ హెచ్ఐవీ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. 10 లక్షల్లోపు జనాభా ఉన్న ఈ దేశంలో ప్రస్తుతం ప్రతి 60 మంది వయోజనుల్లో ఒకరు హెచ్ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా.
Thu, Sep 17 2026 02:56 AM -
‘స్టార్టప్ స్టేట్’గా తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిలదొక్కుకోగలదా? అవసరమైన వనరులు, సంస్థలు, పరిపాలనా సామర్థ్యం తెలంగాణకు ఉన్నాయా?
Thu, Sep 17 2026 02:43 AM -
ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేందుకే..
ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల సంఖ్యను పెంచడానికే ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం ప్రమాణాలను తగ్గిస్తోంది. ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచర్ రాకపోతే బడి ఉండదు. తల్లిదండ్రులు అప్పు చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేరుస్తారు.
Thu, Sep 17 2026 02:26 AM -
ఏకోపాధ్యాయ.. పాఠం గయా
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. జిల్లాలో ఏకోపా ధ్యాయ పాఠశాలలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌పై దుష్ప్రభావం చూపుతోంది.
Thu, Sep 17 2026 02:26 AM
-
ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్!
సాక్షి, అమరావతి: అధికారాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలా.. లేక ప్రశ్నించిన గొంతునే మూయించాలా? రాష్ట్రంలో సోషల్ మీడియా వ్యవహారాలపై తాజాగా తలెత్తుతున్న వివాదాలు ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.
Thu, Sep 17 2026 06:08 AM -

.
Thu, Sep 17 2026 03:46 AM