45వ వారం మేటి చిత్రాలు

 • రాజన్న ఉన్నప్పుడు కళగా తిరిగావు.. ఇప్పుడు మాత్రం బోసిపోయి కనిపిస్తున్నావు (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

 • ప్లీజ్‌ సారూ..! నన్ను కొట్టొద్దు (ఫోటో : కె.రమేశ్‌ బాబు, హైదరాబాద్‌)

 • నీ కొమ్ములు ఆ చెట్ల కొమ్మల్లో కలిసిపోయాయిగా.. ( ఫోటో : అరుణ్‌ గౌడ్‌, ఆదిలాబాద్‌)

 • అన్నా ఆటోలో మొత్తం ఆడవాళ్లే ఉన్నారు.. జాగ్రత్తగా తీసుకెళ్లు (ఫోటో : రియాజుద్దీన్‌, ఏలూరు)

 • హుస్సేన్‌సాగర్‌ బుద్దుని సాక్షిగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న కార్తీక చంద్రుడు (ఫోటో : బాలస్వామి, హైదరాబాద్‌)

 • ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న యువతులు (ఫోటో : బాలస్వామి, హైదరాబాద్‌)

 • కాలేజీ కుర్రాళ్లు.. మీకు ఈ సర్కస్‌ ఫీట్లు అవసరమా !( ఫొటో : రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • ఓ కళాకారుడా.. నీ ఖడ్గ విన్యాసాలు అదుర్స్‌ ( ఫోటో : సురేశ్‌ కుమార్, హైదరాబాద్‌)

 • కార్మికులారా! మీ జలదీక్షను నా సెల్‌ఫోన్‌లో బంధిస్తున్నా.. (ఫోటో : ధశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • నన్ను తలకిందులుగా తీసుకెళ్లినా సమ్మె మాత్రం ఆగదు (ఫోటో : రాజు రడారపు, ఖమ్మం)

 • మీ టైరు ఆటలు చూస్తుంటే.. మాకు మా బాల్యం గుర్తుకు వస్తుంది (ఫోటో : హుస్సేన్‌, కర్నూలు)

 • కార్తీకపౌర్ణమి సందర్భంగా కోనేరులో దీపాలు వదులుతున్న మహిళలు (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • చెట్టు లెక్కగలనోయి.. ఓ నరహరి పుట్టలెక్కగలనోయి..చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలనోయి.. (ఫోటో : భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

 • మా నృత్య ప్రదర్శనకు మందు ఓ చిన్న సెల్ఫీ (ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)

 • నీటి దారలో జలకాలాటలు ఆడుతున్న చిన్నారులు ( ఫోటో : సుధాకర్‌,నాగర్‌కర్నూల్‌)

 • రంగులు మార్చే ఊసరవెల్లి.. ఒక్కసారి రంగు మారవా ! (ఫోటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • బలపం పట్టాల్సిన చేతితో సుత్తి పట్టిన చిన్నారులు (ఫోటో : కైలాశ్‌ కుమార్‌)

 • కవితక్క! నీ మొక్కులు తప్పకుండా ఫలిస్తాయి (ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • ఇంత రిస్క్‌ అవసరమా అన్నా! వేరే బండిలో వెళ్లొచ్చుగా ( సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

 • గోదావరి నది తీరానా వైభవంగా కోటి దీపాల మహోత్సవం ( ఫోటో :ప్రసాద్‌ గరగ, రాజమండ్రి)

 • నా బాల్‌ను అందుకోవాలంటే ముందు నా అంత ఎత్తు ఎగరాలి తమ్ముడు ( ఫోటో : సతీష్‌, సిద్దిపేట)

 • సాయం సంధ్య వేళ వెలుగుల రేడులో జలవిహారం (ఫోటో : జయశంకర్‌, శ్రీకాకుళం)

 • యువతులారా.. మీ నృత్య ప్రదర్శన అదిరిపోయిందిగా (ఫోటో : శివ, సంగారెడ్డి)

 • మంచు దుప్పటిలో డూడూ బపవన్నతో రైతన్న (ఫోటో : శ్రీకాంత్‌, సిరిసిల్ల)

 • ఎర్రటి మబ్బులలో మండే అగ్ని గోళంగా కనిపిస్తున్న దుర్గమ్మ ( ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • నీటిలోని చేపలు జాలరి చేతికి చిక్కుతాయా లేక కొంగలకు ఆహారమవుతాయా! ( ఫోటో : లక్ష్మీ పవన్‌, విజయవాడ)

 • ఈ చెత్తబండే మనకు జీవనాధారంరా చిన్నా.. అంటున్న తల్లి ( ఫోటో : లక్ష్మీ పవన్‌, విజయవాడ)

 • వైభవంగా పశుపతినాధేశ్వర స్వామి ఊరేగింపు మహోత్సవం ( ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • మీతో కలిసి మేము చిందేయగలము అంటున్న విద్యార్థులు ( ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • బస్సు నిండా జనం.. అందుకే పైకి ఎక్కాం (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top