బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఇరుజట్ల మధ్య శనివారం మొదలైన మ్యాచ్
ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా వీక్షించేందుకు గబ్బా స్టేడియానికి వచ్చిన సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్
టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ తన సతీమణి సాగరిక ఘట్కేతో కలిసి హాజరు
ఇషాన్ కట్టర్, సయామీ ఖేర్ తదితరులు కూడా గబ్బాకు విచ్చేశారు
గబ్బా మైదానంలో 2021లో 91 పరుగులతో ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్
నాటి మ్యాచ్‌లో రిషభ్ పంత్‌తో కలిసి టీమిండియాను గెలిపించిన గిల్
వర్షం కారణంగా బ్రిస్బేన్‌లో తొలిరోజు ఆట రద్దయ్యే అవకాశం


