టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఇటీవలే నూతన గృహ ప్రవేశం చేశాడు
గుజరాత్‌లోని నడియాడ్లో సుందరమైన విల్లాను అతడు కొనుగోలు చేశాడు
దీనికి కొడుకు పేరు మీదుగా హక్ష్ విల్లా అని నామకరణం చేశాడు
కాగా గతేడాది తమకు కుమారుడు జన్మించగా అక్షర్- మేహా దంపతులు తమ పేర్లు కలిసి వచ్చేలా హక్ష్ అని కుమారుడికి పేరు పెట్టారు


