
తిరుమల శేషాచలం అడవిలో ఆదివారం(10-05-2015) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మంటలు ఎగిసిపడ్డాయి. ఏనుగుల ఆర్చ్ నుంచి సానరాళ్ల మిట్ట నుంచి రిజర్వు ఫారెస్ట్ వరకు మంటలు వ్యాపించాయి.

అటవీలో చెలరేగుతున్న మంటలు

అటవీలో ఎగసి పడుతున్న నిప్పురవ్వలు

అటవీలో చెలరేగుతున్న మంటలు

అటవీలో ఎగసి పడుతున్న నిప్పురవ్వలు

మంటను ఆర్పి తిరిగి వస్తున్న అటవీశాఖా అధికారి రామ్‌లా నాయక్

ఎగసి పడుతున్న నిప్పురవ్వలు

అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డుపై ఆగిన వాహనాలు

మంటలను ఆర్పుతున్న సిబ్బంది

కాలిపోయిన అటవీ ప్రాంతం

కాలిపోయిన అటవీ ప్రాంతం

అటవీలో చెలరేగుతున్న మంటలు

మంటలను ఆర్పుతున్న సిబ్బంది