బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు బర్త్‌డే జరుపుకున్నాడు.
తండ్రయ్యాక తొలి బర్త్‌డే కావడంతో బంధుమిత్రులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.
పాపను ఎత్తుకుని కేక్ కట్ చేశాడు.
పాప పుట్టాక వచ్చిన పుట్టినరోజు కావడంతో..
ఇది మాకెంతో స్పెషల్ అని చెప్పింది యాదమ్మరాజు భార్య స్టెల్లారాజ్.
ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


