
విజయ్ ఆంటోనీ హీరోగా ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘శక్తి తిరుమగన్’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీల సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.

తెలుగులో ‘భద్రకాళి’ టైటిల్‌తో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు















