చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాను జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార హీరోయిన్. వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తారు.
Dec 14 2025 7:39 PM | Updated on Dec 14 2025 7:39 PM