
కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించారు.

కిరణ్ అబ్బవరం నటించిన 'K-ర్యాంప్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్‌గా K-ర్యాంప్ మూవీ బ్లాక్‌బస్టర్ మీట్ నిర్వహించారు.
























