
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కోలాహలం నెలకొంది. హరికృష్ణ తనయులు, ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎప్పటిలాగే తెల్లవారకముందే ఘాట్ వద్దకు చేరుకుని తాతకు నివాళులర్పించారు.













