సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు) | Colors Swathi ties knot with director Srikanth Nagothi | Sakshi
Sakshi News home page

సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు)

Jul 9 2026 7:11 AM | Updated on Jul 9 2026 8:35 AM

Colors Swathi ties knot with director Srikanth Nagothi1
1/20

'కలర్స్' స్వాతిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ మళ్లీ పెళ్లి చేసుకుంది.

Colors Swathi ties knot with director Srikanth Nagothi2
2/20

ఓ టాలీవుడ్ దర్శకుడినే కావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుని అందరికీ షాకిచ్చింది.

Colors Swathi ties knot with director Srikanth Nagothi3
3/20

ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

Colors Swathi ties knot with director Srikanth Nagothi4
4/20

చివరగా ఈమె 2023లో 'మంత్ ఆఫ్ మధు' మూవీ చేసింది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ నాగోతితో ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ ఇప్పుడు బుధవారం(జూలై 08) ఇతడిని పెళ్లి చేసుకుంది.

Colors Swathi ties knot with director Srikanth Nagothi5
5/20

స్వాతి 2018లో మలయాళీ అయిన వికాస్ వాసు అనే అంతర్జాతీయ పైలట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమై ఇండోనేషియాలో స్థిరపడ్డింది. అయితే, దురదృష్టవశాత్తూ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2023లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

Colors Swathi ties knot with director Srikanth Nagothi6
6/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi7
7/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi8
8/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi9
9/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi10
10/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi11
11/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi12
12/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi13
13/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi14
14/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi15
15/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi16
16/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi17
17/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi18
18/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi19
19/20

Colors Swathi ties knot with director Srikanth Nagothi20
20/20

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement