బిగ్‌బాస్ 8వ సీజన్ ఫినాలే.. ఆదివారం (డిసెంబర్ 15) అంగరంగ వైభవంగా జరిగింది
చాలామంది అనుకున్నట్లు గానే నిఖిల్ మళియక్కల్ విజేతగా నిలిచాడు
కచ్చితంగా గెలిచి విజేతగా అవుతాడనుకున్న గౌతమ్ కృష్ణ రన్నరప్ అయ్యాడు
ఈ ఫినాలే కోసం ఈ సీజన్‌లో పాల్గొన్న అందరు కంటెస్టెంట్స్ వచ్చారు
ఫినాలే ఎపిసోడ్‌కి సంబంధించిన ఆఫ్ స్క్రీన్ మూమెంట్స్‌ని పంచుకున్నారు


