

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయురాలు రాచెల్ గుప్తా (20)

ఇరవై ఏళ్ల రాచెల్ గుప్తా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీలో 70కి పైగా దేశాల పోటీదారులను ఓడించింది రాచెల్

గతంలో మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్ 2022 టైటిల్

రాచెల్ ఇక ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది

పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆమె కుటుంబంలో ఆనందోత్సాహాలు




