సినీరంగంలో లవ్లీ కపుల్ జెనీలీయా, రితేష్ దేశ్‌ముఖ్
తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది జెనీలియా డిసౌజా.
హ్హ..హహ్హ.. హాసినీ అంటూ అందరి గుండెల్లో నవ్వులు పూయించింది.
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పదేళ్లపాటు ప్రేమ తరువాత 2012లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
రాజకీయ కుటుంబానికి చెందిన రితేశ్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు.
ప్రస్తుం 'రైడ్ 2' సినిమాలో విలనిజాన్ని పండించిన రితేష్ దేశ్‌ముఖ్ , ఈ సక్సెస్‌తో హ్యాపీగా ఉన్నారు.
2014లో తమ కుమారుడు రియాన్, 2016లో రెండవ కుమారుడు రాహిల్ జన్మించారు.


