

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు, నవ్య నవేలి నందా

అమితాబ్ కుమార్తె శ్వేత బచ్చన్ నందా ,పారిశ్రామికవేత్త నిఖిల్ నందాల కుమార్తె నవ్య

కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, నటనకు బదులుగా వ్యాపారం, సామాజిక సేవలో రాణిస్తోంది.

womens health and wellness కంపెనీ ఫౌండర్‌గా ఉంది.

జెండర్ ఈక్వాలిటీ కోసం ‘నవేలీ’ ప్రాజుక్టును కూడా స్థాపించింది.

మహిళా హక్కుల న్యాయవాది కూడా

తాజాగా మనందరిలోనూ దీపావళి ఉందంటూ కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది.





