విజయనగర రాజుల రెండవ రాజధానిగా ఖ్యాతిగాంచిన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని పురాతన కట్టడాల సౌందర్యాలు పర్యాటకులను అబ్బుర పరుస్తున్నాయి. చరిత్రకు సాక్షిగా నిలిచిన వందలాది కట్ట డాలు ఇక్కడున్నాయి. వారాంతంలో ఇక్కడికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు.
కొండపైన లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం
పెనుకొండలోని మహామంత్రి తిమ్మరుసు జైలు
పెనుకొండ కోట సింహద్వారం
అబ్బుర పరుస్తున్న గగన్ మహల్
కొండపైకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన రహదారి


