కెన్‌వర్త్‌ సూపర్‌ట్రక్‌2 అదిరిపోయే ఫొటోలు | Kenworth Unveiled A Sleek Looking Supertruck 2 At Advanced Clean Transport Expo, Photos Gallery | Sakshi
Sakshi News home page

కెన్‌వర్త్‌ సూపర్‌ట్రక్‌2 అదిరిపోయే ఫొటోలు

Published Mon, May 27 2024 1:08 PM | Updated 30 Min Ago

1/8

లాస్ వెగాస్‌లోని అడ్వాన్స్‌డ్ క్లీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పోలో కెన్‌వర్త్ కంపెనీ సూపర్‌ట్రక్ 2ను ఆవిష్కరించింది.

2/8

ఫ్యుయెల్‌ ఎఫిషియెన్సీని పెంచి డీజిల్ పవర్‌ట్రెయిన్ నుంచి గరిష్ట సామర్థ్యాన్ని పొందేలా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

3/8

2009లో కెన్‌వర్త్ ఆవిష్కరించిన టీ660 ట్రక్‌ కంటే సూపర్‌ట్రక్‌2కు రెట్టింపు పవర్‌ ఉంటుందని చెప్పింది.

4/8

5/8

6/8

7/8

8/8

Advertisement
 
Advertisement