ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది
శివాలయాల వద్ద ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు
కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని ఆలయాలు కిటకిటలాడాయి.
నగరంలోని కపిలేశ్వర స్వామి, శ్రీ తాతయగుంట గంగమ్మ తల్లి ఆలయం, పలు శివాలయాల్లో భక్తులు పూజలు చేశారు.


