పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భా గంగా శుక్రవారం రాత్రి శ్రీ మహాలక్ష్మిగా గజవాహనంపై అమ్మవారు భక్తులను కటాక్షించారు.
వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో నిద్రమేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. 8 గంటలకు జగన్మోహిణి అలంకరణలో అమ్మవారు పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు.


