వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన కనిపించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో భాగంగా ముస్తాఫిజుర్ 49 ఓవర్ ఐదో బంతిని ఆఫ్ సైడ్ యార్కర్‌గా సంధించాడు. అది కాస్తా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఓష్నీ థామస్ దాటుకుని కీపర్ రహీమ్ చేతుల్లోకి వెళ్లింది. ఆపై థామస్ వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. ఆ క్రమంలోనే బెయిల్స్ కూడా పడటం జరిగింది.
Breadcrumb
- HOME
Advertisement
Related Videos By Category
-
వరల్డ్ కప్ హీరోని పక్కన పెడతారా? బుడ్జోడా వెళ్లి IPL ఆడుకో
వరల్డ్ కప్ హీరోని పక్కన పెడతారా? బుడ్జోడా వెళ్లి IPL ఆడుకో
-
BCCI సంచలన నిర్ణయం? అప్పుడు గిల్.. ఇప్పుడు తిలక్
BCCI సంచలన నిర్ణయం? అప్పుడు గిల్.. ఇప్పుడు తిలక్
-
ఇది IPL కాదమ్మా... టీమిండియాపై ఆర్చర్ సెటైర్లు
ఇది IPL కాదమ్మా... టీమిండియాపై ఆర్చర్ సెటైర్లు
-
నాలుగో టీ20లో భారత జట్టు ఘోర పరాజయం
నాలుగో టీ20లో భారత జట్టు ఘోర పరాజయం
-
తిలక్, బుడోడు OUT.. సంజూ ఈజ్ బ్యాక్.. టీమిండియా PLAYING 11 ఇదే
తిలక్, బుడోడు OUT.. సంజూ ఈజ్ బ్యాక్.. టీమిండియా PLAYING 11 ఇదే
Related Videos By Tags
-
లాడ్డ్స్లో లడాయి
లాడ్డ్స్లో లడాయి
-
టైటిల్ మాత్రం న్యూజిలాండ్ గెలుస్తుంది!
ప్రపంచకప్‌లో భారత్ పోరాటం సెమీస్‌తో ముగిసింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన సెమీస్‌లో మాత్రం పరిస్థితులు అనుకూలించక న్యూజిలాండ్‌కు తల వంచింది. 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించలేక చతి...
-
బట్లర్ బుల్లెట్ త్రో..
ఆసీస్ ఇన్నింగ్స్ సందర్బంగా క్రిస్ వోక్స్ వేసిన 48 ఓవర్ తొలి బంతిని స్మిత్ డిఫెన్స్ ఆడబోయాడు. అది కీపర్ వైపు వెళ్లడంతో నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న స్టార్క్ పరుగు కోసం యత్నించాడు. అయితే ఆలస్యంగా స...
-
‘బీ స్ట్రాంగ్ జడ్డూ.. నువ్వు చేయగలవు’
ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో అండర్‌డాగ్స్‌గా బరిలో దిగిన న్యూజిలాండ్ బౌలర్ల దాటికి టీమిండియా టాపార్డర్ టపాటపా కూలిన వేళ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సమయోచితంగా ఆడాడు. ధోనితో కలిసి అద్భుత ప్రదర్శనతో కో...
-
టీమిండియా కొంపముంచిన ఆ రనౌట్!
ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్లో అందరి అంచనాలను నిజం చేస్తూ ధోని తొలి బంతిని సిక్సర్ కొట్టాడు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ. రెండో బంతిని కీపర్ ఎండ్స్‌వైపు మళ్లించి రెండు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయితే రె...
Advertisement


