షిర్డీ హారతి వీఐపీ టికెట్ల ధర పెంపు | Shirdi Aarti VIP ticket price hike | Sakshi
Sakshi News home page

షిర్డీ హారతి వీఐపీ టికెట్ల ధర పెంపు

Nov 18 2013 5:10 AM | Updated on Sep 2 2017 12:42 AM

ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా సన్నిధిలో బాబాకు నిత్యం చేసే హారతి సేవల్లో పాల్గొనే వీఐపీ భక్తుల టికెట్ల రుసుమును ఆలయ సంస్థాన్ బోర్డు భారీగా పెంచింది.

షిర్డీ: ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా సన్నిధిలో బాబాకు నిత్యం చేసే హారతి సేవల్లో పాల్గొనే వీఐపీ భక్తుల టికెట్ల రుసుమును ఆలయ సంస్థాన్ బోర్డు భారీగా పెంచింది. ఉదయం 4.30 గంటలకు ఇచ్చే కాగడ హారతిలో పాల్గొనే వీఐపీలకు ఒక్కొక్కరికీ రూ.500, మధ్యాహ్నం(12 గం.), సాయంత్రం(7 గం.), రాత్రి(10.30గం.)ల హారతుల్లో పాల్గొనే వారికి రూ.300 టికెట్ ధరలుగా నిర్ణయించింది. ఈ పెంపు సోమవారం నుంచి అమల్లోకి రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement