మళ్లీ జైలుకు మసరత్ ఆలం | Masarat Alam back in jail | Sakshi
Sakshi News home page

మళ్లీ జైలుకు మసరత్ ఆలం

Apr 24 2015 1:44 AM | Updated on Sep 3 2017 12:45 AM

వేర్పాటు వాద నేత మసరత్ ఆలం భట్‌ను కశ్మీర్ పోలీసులు మళ్లీ జైలుకు పంపారు.

శ్రీనగర్: వేర్పాటు వాద నేత మసరత్ ఆలం భట్‌ను కశ్మీర్ పోలీసులు మళ్లీ జైలుకు పంపారు. ఆలంపై గురువారం కఠినమైన ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. వెంటనే, కశ్మీర్‌లోయ నుంచి తరలించి జమ్మూ జైలుకు పంపించారు. ఆలం అరెస్ట్‌కు నిరసనగా హురియత్ కాన్ఫెరెన్స్ శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement