శివాలయంలో హుండీ చోరీ | Hundi to robbery in Shiva temple | Sakshi
Sakshi News home page

శివాలయంలో హుండీ చోరీ

Oct 4 2015 11:57 AM | Updated on Sep 3 2017 10:26 AM

భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలోని శివాలయంలో దోపిడీ జరిగింది.

నల్గొండ(భువనగిరి అర్బన్): భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలోని శివాలయంలో దోపిడీ జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకున్నారు. హుండీలో రూ.10 వేల నగదు ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement