సంకిరేణిపల్లెకు చేరుకున్నధర్మ ప్రచార రథం | Dharma prachara radham to arrive to Sankirenipalle | Sakshi
Sakshi News home page

సంకిరేణిపల్లెకు చేరుకున్నధర్మ ప్రచార రథం

Aug 17 2015 7:53 PM | Updated on Sep 3 2017 7:37 AM

సంకిరేణిపల్లెకు చేరుకున్నధర్మ ప్రచార రథం

సంకిరేణిపల్లెకు చేరుకున్నధర్మ ప్రచార రథం

పగిడ్యాల మండలం సంకిరేణిపల్లె గ్రామానికి సోమవారం శ్రీశైల భ్రమరాంభమల్లికార్జున స్వామి ధర్మప్రచార రథం చేరుకుంది.

పగిడ్యాల(కర్నూలు): పగిడ్యాల మండలం సంకిరేణిపల్లె గ్రామానికి సోమవారం శ్రీశైల భ్రమరాంభమల్లికార్జున స్వామి ధర్మప్రచార రథం చేరుకుంది. గ్రామానికి చేరుకున్న ప్రచార రథానికి గ్రామపెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.

రథయాత్ర గ్రామ పురవీధుల గుండా సాగిన అనంతరం స్థానిక దేవాలయం వద్ద మలికార్జున స్వామి అమ్మవార్లకు అర్చకులు కళ్యాణమహోత్సవం జరిపించారు. ఈ వేడుకలను భక్తులు కనులపండువగా వీక్షించి తరించారు.

Advertisement

పోల్

Advertisement