డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన రాంగ్ కాల్స్ | Wrong calls causes to death degree student | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన రాంగ్ కాల్స్

Feb 28 2015 3:00 AM | Updated on Sep 28 2018 3:39 PM

పోకిరీల రాంగ్‌కాల్స్ ఓ డిగ్రీ విద్యార్థిని బలిగొన్నాయి.

పాపన్నపేట: పోకిరీల రాంగ్‌కాల్స్ ఓ డిగ్రీ విద్యార్థిని బలిగొన్నాయి. వివరాలు... మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మెట్టు నారాయణ రెండో కుమార్తె మెదక్‌లోని శ్రీనివాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది. రెండు నెలలుగా ఆమె సెల్‌కు రాంగ్‌కాల్స్ వస్తున్నాయి. సిమ్ మార్చినా వాటి బెడద తగ్గలేదు. దీంతో కలత చెందిన రాధిక గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement