జిల్లాలో పర్వతగిరి మండలం ఏనిగల్లు శిశారులోని పంచరాయి తండాలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది.
వరంగల్: పర్వతగిరి మండలం ఏనిగల్లు శివారులోని పంచరాయి తండాలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ రెండు పూరిగుడెసెలు నిప్పుంటుకుని దగ్ధమైయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.