భూములకు పట్టాలివ్వాలి | Tribals protest for land | Sakshi
Sakshi News home page

భూములకు పట్టాలివ్వాలి

Sep 30 2015 3:28 PM | Updated on Sep 3 2017 10:15 AM

ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు.

ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. పాడేరు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట బుధవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఆందోళన అనంతరం పాడేరు తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement