యువకుడి ఆత్మహత్య | The young man committed suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Feb 4 2016 12:46 PM | Updated on Nov 6 2018 7:56 PM

మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ మండల కేంద్రానికి చెందిన దేవేందర్(16) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ మండల కేంద్రానికి చెందిన దేవేందర్(16) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement