వడదెబ్బకు వ్యక్తి మృతి | The person died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వ్యక్తి మృతి

Apr 19 2016 1:58 PM | Updated on Oct 8 2018 5:04 PM

పసువులు మేపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు.

పసువులు మేపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలం పెద్దాపూర్ గ్రామంలో జరిగింది. బండ్ల ఇదమయ్య(62) పశువులను మేపేందుకు వెళ్లి మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement