తాళం వేసిన ఇంట్లో చోరీ | Robbery in Golnaka | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Oct 9 2015 3:25 PM | Updated on Aug 30 2018 5:27 PM

పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా నగరంలోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోల్నాకలో తాళం వేసిన ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం చోరీ జరిగింది.

హైదరాబాద్ : పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా నగరంలోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోల్నాకలో తాళం వేసిన ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. చోరీ జరిగిన ఇంట్లో రూ.80 వేల నగదు, 10 తులాల బంగారం పోయినట్లు సమాచారం. యజమాని రాంచందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement