అకాల వర్షం..కొంత లాభం..కొంత నష్టం | loss and profit of crop dueto the rain | Sakshi
Sakshi News home page

అకాల వర్షం..కొంత లాభం..కొంత నష్టం

Mar 1 2015 7:11 PM | Updated on Mar 28 2018 11:08 AM

రంగారెడ్డి జిల్లాలో శనివారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షంతో చేతికి వచ్చిన పంటలు తడిచి, రైతుకు నష్టం కలిగించాయి.

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో శనివారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షంతో చేతికి వచ్చిన పంటలు తడిచి, రైతుకు నష్టం కలిగించాయి. తాండూరు మార్కెట్‌యార్డులో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత సుమారు గంటపాటు వర్షం కురియటంతో మార్కెట్ యార్డులో నిల్వ చేసిన వేరుశనగలు, కందుల బస్తాలు తడిసిపోయాయి. అలాగే, యాలాల మండలంలో సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పెద్దేముల్ మండలంలో అదివారం తెల్లవారు జామున ఓ మోస్తరు వర్షం పడింది. దీంతో చెరకు పంటకు ఎంతో మేలు జరిగింది.
(తాండూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement