అది పనికిమాలిన సభ | Komatireddy Venkatreddi comments on TRS | Sakshi
Sakshi News home page

అది పనికిమాలిన సభ

Apr 30 2017 2:45 AM | Updated on Sep 5 2017 9:59 AM

అది పనికిమాలిన సభ

అది పనికిమాలిన సభ

‘వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన ఆవిర్భావ సభ ‘ప్రగతి నివేదన సభ’ కాదని అదొక పనికిమాలిన సభ’ అని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ: ‘వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన ఆవిర్భావ సభ ‘ప్రగతి నివేదన సభ’ కాదని అదొక పనికిమాలిన సభ’ అని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ  రాదను కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలను సన్నాసులు, దద్దమ్మలని సీఎం కేసీఆర్‌ తిట్టడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. సీఎం అయిన తర్వాత కేసీఆర్‌ అధికార దాహంతో మరింత రెచ్చిపోతు న్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement