నేవీ బేస్ క్యాంప్‌ ఏర్పాటుపై కేసీఆర్ సానుకూల స్పందన! | KCR assures Satish sony on Navy Base camp in Ranga Reddy district | Sakshi
Sakshi News home page

నేవీ బేస్ క్యాంప్‌ ఏర్పాటుపై కేసీఆర్ సానుకూల స్పందన!

Jul 21 2014 5:56 PM | Updated on Aug 15 2018 9:20 PM

నేవీ బేస్ క్యాంప్‌ ఏర్పాటుపై కేసీఆర్ సానుకూల స్పందన! - Sakshi

నేవీ బేస్ క్యాంప్‌ ఏర్పాటుపై కేసీఆర్ సానుకూల స్పందన!

నేవీ బేస్ క్యాంప్‌ నిర్మాణం కోసం ఆలయ వివాదంలో ఉన్న భూమిని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు తూర్పు నావికాదళం కమాండెంట్‌ సతీష్‌ సోనీ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్: నేవీ బేస్ క్యాంప్‌ నిర్మాణం కోసం ఆలయ వివాదంలో ఉన్న భూమిని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు తూర్పు నావికాదళం కమాండెంట్‌ సతీష్‌ సోనీ విజ్ఞప్తి చేశారు. 
 
రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఏర్పాటుచేయనున్న నేవీ బేస్ క్యాంప్‌ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సతీష్‌ సోనీ గురువారం మధ్యాహ్నం భేటి అయ్యారు. నేవీ బేస్ క్యాంప్‌ ఏర్పాటుపై కేసీఆర్ సానుకూలం స్పందించారు.  
 
వీలైనంత త్వరగా నేవీ క్యాంప్ ఏర్పాటుకు భూమిని అప్పగిస్తామని సతీష్ సోనికి కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement