వానరానికి అంత్యక్రియలు | Funeral To Monkey | Sakshi
Sakshi News home page

వానరానికి అంత్యక్రియలు

Apr 24 2018 1:52 PM | Updated on Apr 24 2018 1:52 PM

Funeral To Monkey - Sakshi

వానరానికి అంత్యక్రియలు చేస్తున్న యువకులు

కల్హేర్‌(నారాయణఖేడ్‌) : మండలంలోని కృష్ణపూర్‌ శివారులోని పంట పొలంలో విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందిన వానరానికి గ్రామానికి చెందిన యువకులు దత్తు, గోపాల్‌ మానవత్వంతో అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు చేపట్టిన యువలకులను గ్రామస్తులు అభినందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement