ఫిలింసిటీ, ఫార్మాసిటీలు వద్దు | dont need film city, pharma city | Sakshi
Sakshi News home page

ఫిలింసిటీ, ఫార్మాసిటీలు వద్దు

Jan 11 2015 5:29 PM | Updated on Oct 2 2018 3:27 PM

ఫిలిం సిటీ, ఫార్మాసిటీలు నిర్మించే ప్రతిపాదనను విరమించుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక తీర్మానించింది.

హైదరాబాద్: ఫిలిం సిటీ, ఫార్మాసిటీలు నిర్మించే ప్రతిపాదనను విరమించుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక తీర్మానించింది. ఆదివారం తెలంగాణ విద్యావంతుల వేదిక 5 వ రాష్ట్రమహా సభలు ముగిశాయి.
 
ఈ సభలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా గురజాల రవీందర్ని ఎన్నుకున్నారు. మిషన్ కాకతీయను అభినందిస్తూ, కల్యాణలక్ష్మీ పథకాన్ని అన్ని వర్గాల పేదలకు వర్తింపజేయాలని పలు తీర్మానాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement