సత్తా చాటేందుకే రాజకీయాల్లోకి.. | Chintalapalem Village Sarpanch Candidate Annam Sirisha | Sakshi
Sakshi News home page

సత్తా చాటేందుకే రాజకీయాల్లోకి..

Jan 12 2019 3:47 PM | Updated on Jan 12 2019 3:49 PM

Chintalapalem Village Sarpanch Candidate Annam Sirisha  - Sakshi

 వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నాలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటా.

చింతలపాలెం (హుజూర్‌నగర్‌) : గ్రామీణ యువతుల సత్తా చాటేందుకే రాజకీయాల్లో వచ్చా. యువతులు వంటింటికి, ఒక రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలి. ముఖ్యంగా గ్రామీణ యువతుల్లోని చైతన్యాన్ని నింపాలి. అందుకే రాజకీయ రంగాన్ని ఎంచుకున్నా. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నాలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటా. ప్రభుత్వ పథకాలు గ్రామీణులకు సకాలంలో చేరేవిధంగా యువత నడుం బిగించి రాజకీయాల్లో రాణించాలి. అందుకు గ్రామీణ రాజకీయాల్లో కూడా యువత ఆదర్శంగా ఎదగాలి.  
– అన్నెం శిరీష, వేపలసింగారం, హుజూర్‌నగర్‌ 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement