సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి: చాడ  | Chada Venkat Reddy Praises TSRTC Employees | Sakshi
Sakshi News home page

సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి: చాడ 

Nov 26 2019 4:08 AM | Updated on Nov 26 2019 4:08 AM

Chada Venkat Reddy Praises TSRTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విధుల్లో చేరేందుకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయించినందున రాష్ట్ర ప్రభు త్వం కూడా సానుకూల దృక్పథంతో వ్యవహ రించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దాదాపు 3 నెలలుగా జీతాలు లేకున్నా ఆర్టీసీ కార్మికులు అద్భు త పోరాట పటిమ ప్రదర్శించి సమ్మెను కొనసాగించడం అభినందనీయమన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకుని ఉదారత చాటాలని కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement