ఐటీ ఉద్యోగులకు త్వరలో బీఆర్టీఎస్‌ సౌకర్యం 

BRTS Facility For IT Employees Soon - Sakshi

రాయదుర్గం: ఐటీ ఉద్యోగులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు కేపీహెచ్‌బీ నుంచి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌​ ప్రాంతానికి బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌(బీఆరీ్టఎస్‌)ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని రాయదుర్గం స్కైవ్యూ భవనంలో ఇన్ఫర్మాటికా సంస్థ తమ పరిశోధనాభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ..నగరం రోజురోజుకూ అభివృద్ధి సాధిస్తోందన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top