విభజన ప్రక్రియను వేగవంతం చేయండి | Bifurcation process very fast, requests group 1 officers | Sakshi
Sakshi News home page

విభజన ప్రక్రియను వేగవంతం చేయండి

Apr 23 2015 1:45 AM | Updated on Jun 18 2018 8:10 PM

ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తే అది సంపూర్ణ తెలంగాణ కాదని, తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యోగుల విభజన ఉందని గ్రూప్-1 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అరవింద్‌రెడ్డి, శశిధరాచారి, శరత్‌చంద్ర, సుధాకర్‌రెడ్డి అన్నారు.

 కమల్‌నాథన్‌కు గ్రూప్-1 ఉద్యోగుల వినతి


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తే అది సంపూర్ణ తెలంగాణ కాదని, తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యోగుల విభజన ఉందని  గ్రూప్-1 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు  అరవింద్‌రెడ్డి, శశిధరాచారి, శరత్‌చంద్ర, సుధాకర్‌రెడ్డి అన్నారు. కమల్‌నాథన్‌ను కలసిన అనంతరం వారు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. త్వరితగతిన ఉద్యోగ విభజన ప్రక్రియను చేపట్టాలని కమల్‌నాథన్‌ను కోరినట్లు వెల్లడించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement