డెంగీతో బాలుడు మృతి | 8 year old boy dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో బాలుడు మృతి

Aug 18 2017 12:10 PM | Updated on Jul 12 2019 3:02 PM

వరంగల్‌ అర్బన్ జిల్లాలో డెంగ్యూతో ఓ బాలుడు మృతిచెందాడు.

వరంగల్: వరంగల్‌ అర్బన్ జిల్లాలో డెంగ్యూతో ఓ బాలుడు మృతిచెందాడు. ఖిలా వరంగల్ మండలం పెన్షన్‌పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే మట్టపెల్లి విజయ్‌, వినీతల కుమారుడు సాయిచరణ్ (8) గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రితో చేర్పించగా డెంగ్యూ అని వైద్యులు తేల్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement