కొణతాలకు వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ పరామర్శ | ys jagan and ys vijayamma console to konathala ramakrishna over his wife death | Sakshi
Sakshi News home page

కొణతాలకు వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ పరామర్శ

Sep 27 2016 11:54 AM | Updated on Jul 25 2018 4:09 PM

కొణతాల రామకృష్ణ భార్య మృతికి వైఎస్ జగన్, వైఎస్‌ విజయమ్మ సంతాపాన్ని తెలిపారు.

హైదరాబాద్: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య పద్మావతి మృతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కొణతాల రామకృష్ణకు మంగళవారం ఫోన్ చేసి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణతాల రామకృష్ణ భార్య సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement