కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రితో హరీష్ భేటీ | Harish rao meeting with karnataka irrigation minister in bangalore | Sakshi
Sakshi News home page

కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రితో హరీష్ భేటీ

Apr 28 2016 12:25 PM | Updated on Sep 3 2017 10:58 PM

పాలమూరు జిల్లా ప్రజలకు తాగు నీటి అవసరాల కోసం నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రిని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు విజ్ఞప్తి చేశారు.

బెంగళూరు : పాలమూరు జిల్లా ప్రజలకు తాగు, సాగు నీటి అవసరాల కోసం నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రికి తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు విజ్ఞప్తి చేశారు.  ఆర్టీఎస్ పనులు ఈ సీజన్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హరీష్ రావు బృందానికి కర్ణాటక మంత్రి ఎం బి పాటిల్ హామీ ఇచ్చింది. గురువారం బెంగుళూరులో కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎం బి పాటిల్తో తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు బృందం భేటీ అయ్యి... ఈ  రాజోలి బండ మళ్లింపు పథకం అంశంపై చర్చించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement