దద్దరిల్లిన కార్మికక్షేత్రం | District reorganisation: Bandh in Sircilla | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన కార్మికక్షేత్రం

Aug 29 2016 2:14 PM | Updated on Nov 6 2018 4:04 PM

సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది.

సిరిసిల్ల: సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. జిల్లా కావాలని కోరుతూ.. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో సిరిసిల్ల స్తంభించిపోయింది. నిరసన కారుల ప్రదర్శనలతో కార్మిక క్షేత్రం దద్దరిల్లింది. 

Advertisement
 
Advertisement
Advertisement