మంత్రి కేటీఆర్కు సీఎం కేసీఆర్ ఫోన్ | cm kcr phone call to minister ktr over Demolition of illegal structures in hyderabad | Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్కు సీఎం కేసీఆర్ ఫోన్

Sep 27 2016 1:31 PM | Updated on Aug 30 2019 8:24 PM

మంత్రి కేటీఆర్కు సీఎం కేసీఆర్ ఫోన్ - Sakshi

మంత్రి కేటీఆర్కు సీఎం కేసీఆర్ ఫోన్

నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కు ఫోన్ చేసి మాట్లాడారు.

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కు మంగళవారం ఫోన్ చేశారు. నగరంలో పెద్ద ఎత్తున చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్ ఆరా తీశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్కు ఆదేశించారు.

నగరంలో రెండోరోజు కొనసాగుతున్న కూల్చివేతలపై సీఎంకు కేటీఆర్ వివరించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కేసీఆర్ సూచించారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement